డెమోగ్రఫీ
| క్రమ సంఖ్య | డెమోగ్రఫి అంశం వివరణ | గణాంకాలు యునిట్లలో |
|---|---|---|
| 1 | విస్తీర్ణం | 4,153 చ.కి.మీ. |
| 2 | రెవిన్యూ డివిజన్లు | 2 |
| 3 | తాలూకాల సంఖ్య | 2 |
| 4 | రెవిన్యూ మండలాలు | 18 (17 గ్రామీణ + 1 పట్టణ) |
| 5 | మండల ప్రజాపరిషత్ల సంఖ్య | 13 |
| 6 | గ్రామ పంచాయితీలు | 467 |
| 7 | గ్రామాల సంఖ్య | 508 |
| 8 | మున్సిపాలిటీలు | 1 |
| 9 | మొత్తం జనాభా | 708972 |
| 10 | జనాభా (పురుషులు) -% | 356407 – 50.27% |
| 11 | జనాభా (స్త్రీలు) – % | 352565 – 49.73% |
| 12 | గ్రామీణ జనాభా – % | 541226 – 76.34 % |
| 13 | పట్టణ జనాభా – % | 167746 – 23.66 % |
| 14 | కుటుంబాల మొత్తం సంఖ్య | 156683 |
| 15 | జనాభా సాంద్రత ప్రతి చ.మీ | 171 |
| 16 | పిల్లల జనాభా (0-6 yrs) | 87292 |
| 17 | అక్షరాస్యత శాతము | 63.46 % |
| 18 | షెడ్యూల్డ్ కుల జనాభా | 99422 |
| 19 | షెడ్యూల్డ్ తెగ జనాభా | 224622 |
| 20 | కార్మిక జనాభా | 349121 |
| 21 | రైతుల సంఖ్య | 126363 |
| 22 | వ్యవసాయ మార్కెట్ సంఘాలు | 5 |
| 23 | రైతు బజార్లు | 1 |
| 24 | పశువుల వైద్యశాలలు | 1 |
| 25 | వెటర్నరీ ఆస్పత్రులు | 2 |
| 26 | పశువుల వైద్య చికిత్సా కేంద్రాలు | 22 |
| 27 | ఆరోగ్య ఉప కేంద్రాలు | 132 |
| 28 | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు | 22 |
| 29 | కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ | 2 |
| 30 | బోధన వైద్యశాలలు | 1 |
| 31 | ప్రాథమిక పాఠశాలలు | 988 |
| 32 | ప్రాథమికొన్నత పాఠశాలలు | 177 |
| 33 | ఉన్నత పాఠశాలలు | 235 |
| 34 | మోడల్ పాఠశాలలు | 6 |
| 35 | కేజిబివి | 13 |
| 36 | కేంద్రీయ పాఠశాలలు | 1 |
| 37 | జూనియర్ కళాశాలలు | 47 |
| 38 | డిగ్రీ కళాశాలలు | 13 |
| 39 | బీ.ఎడ్ కళాశాలలు | 2 |
| 40 | వృద్ధాప్య పింఛన్లు | 24868 |
| 41 | వికలాంగుల పింఛన్లు | 6701 |
| 42 | వితంతువు పింఛన్లు | 27390 |
| 43 | చేనేత కార్మికుల పింఛన్లు | 23 |
| 44 | గీత కార్మికుల పింఛన్లు | 33 |
| 45 | యాంటీరెట్రోవైరల్ థెరపీ | 735 |
| 46 | బీడీ వర్కర్ల ఆర్థిక సహాయం | 5091 |
| 47 | చౌక ధరల దుకాణాలు | 355 |
| 48 | రొడ్డు రవాణా సంస్థ డిపోలు | 2 |
| 49 | రైల్వే స్టేషన్స్ | 4 |
| 50 | అడవి ప్రాంతం చ.కి.మీ.లలో | 1706.89 |
| 51 | ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు | 3 |
| 52 | మధ్య తరగతి నీటిపారుదల ప్రాజెక్టులు | 1 |
| 53 | ప్రధాన తపాల కార్యాలయము | 1 |
| 54 | ఉప తపాలా కార్యాలయాలు | 14 |
| 55 | బ్రాంచ్ తపాలా కార్యాలయాలు | 127 |
| 56 | జాతీయ బ్యాంకులు | 18 |
| 57 | ప్రైవేట్ బ్యాంకులు | 6 |
| 58 | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | 1 |
| 59 | సహకార బ్యాంకులు | 9 |
| 60 | టెలిఫోన్ ఎక్స్చేంజ్లు | 17 |
| 61 | పోలీస్ స్టేషన్స్ | 24 |
| 62 | పర్యాటక కేంద్రాలు | 23 |