న్యాయస్థానాలు
వివిధ రకాల కేసులకు ఆదిలాబాద్ జిల్లాలో 10 న్యాయస్థానాలు ఉన్నాయి.
| క్ర.సం | న్యాయస్థానం పేరు | కాడర్ | ప్రదేశం |
|---|---|---|---|
| 1 | ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు, ఆదిలాబాద్ | జిల్లా న్యాయమూర్తి | ఆదిలాబాద్ |
| 2 | మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు, ఆదిలాబాద్ | జిల్లా న్యాయమూర్తి | ఆదిలాబాద్ |
| 3 | న్యాయమూర్తి, కుటుంబ న్యాయస్థానం-సహా నాల్గోవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు, ఆదిలాబాద్ | జిల్లా న్యాయమూర్తి | ఆదిలాబాద్ |
| 4 | యస్.సి.యస్.టి.(పిఓఏ) పరిదిలో ప్రత్యేక న్యాయస్థానం-సహా ఐదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు, ఆదిలాబాద్ | జిల్లా న్యాయమూర్తి | ఆదిలాబాద్ |
| 5 | స్పెషల్ సెషన్స్ జడ్జ్ మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులు –సహా ఆరోవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు, ఆదిలాబాద్ | జిల్లా న్యాయమూర్తి | ఆదిలాబాద్ |
| 6 | సీనియర్ సివిల్ కోర్టు, ఆదిలాబాద్. | సీనియర్ సివిల్ జడ్జ్ | ఆదిలాబాద్ |
| 7 | జూనియర్ సివిల్ కోర్టు, ఆదిలాబాద్. | జూనియర్ సివిల్ జడ్జ్ | ఆదిలాబాద్ |
| 8 | ప్రత్యేక జె.యఫ్.సి.యం(పిసిఆర్) కోర్టు, ఆదిలాబాద్. | జూనియర్ సివిల్ జడ్జ్ | ఆదిలాబాద్ |
| 9 | జూనియర్ సివిల్ కోర్టు, బొత్. | జూనియర్ సివిల్ జడ్జ్ | బొత్ |
| 10 | జూనియర్ సివిల్ కోర్టు, ఉట్నూర్. | జూనియర్ సివిల్ జడ్జ్ | ఉట్నూర్. |