పత్రికా ప్రకటన

చిత్రం లేదు

రైతుబందు చెక్కులు మరియు పాస్ పుస్తకాల పంపిణి 10/05/2018 నుండి

ప్రచురణ: 18/05/2018

తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్స్ నవీకరణ కార్యక్రమం మిషన్ మోడ్లో నిర్వహించింది. భూమి రికార్డులను సవరించిన తరువాత 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన కొత్త పట్టాదార్ పుస్తకములు, లైంగిక, సాంఘిక స్థితి, ఫోటో వివరాలతో పాటు భూమి వివరాలు, రైతు, తహసిల్దార్ల సంతకాలు ముద్రించినవి రైతులకు, ఒక వారంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేయబడుతున్నాయి. ప్రతి గ్రామంలోని పండుగ వాతావరణములో ప్రముఖ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పాల్గొని పట్టదార్ పాస్ పుస్తకములు అసలు లబ్ధిదారులకు పంపిణీ […]