జనన ధృవీకరణ పత్రం
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ (కుల-నేటివిటీ- పుట్టిన తేది)
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు ఎస్ సి, ఎస్ టీ , బీ సి మరియు ఓ సి కులాలకు జారీ చేయబడతాయి.ఈ సర్టిఫికేట్ విద్య మరియు ఉపాధి కోసం ఉపయోగిస్తారు.
దయ చేసి ఈ క్రింద లింక్ ను ఉపయోగించండి
వివరణ | లింక్ |
---|---|
పుట్టిన సర్టిఫికేట్ కొరకు దరఖాస్తు(సిడిఎంఎ) | http://tg.meeseva.gov.in/DeptPortal/Application Forms/CDMA/CDMA APPLICATION FOR BIRTH CERTIFICATE.pdf |
పర్యటన: http://tg.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
మీసేవ కేంద్రాలు
మీసేవ కేంద్రాలు, ఆదిలాబాద్
ప్రాంతము : మీసేవ సెంటర్ | నగరం : ఆదిలాబాద్ | పిన్ కోడ్ : 504001
ఫోన్ : 04065656971