దివ్య దేవరాజన్ ఐ.ఎ.ఎస్ ప్రొఫైల్

బయోడాటా
వివరముల సమాచారం
పేరు : శ్రీమతి దివ్య దేవరాజన్
ఐడెంటిటీ నెం. : 01టిజి109బి02
సర్వీసు/క్యాడర్/అలాట్ మెంట్ ఇయర్ : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ / తెలంగాణ / 2010
నియామక స్వరూపం : ప్రత్యక్ష నియామకం
పుట్టిన తేది: 13/12/1983
లింగం : స్త్రీ
పుట్టిన ప్రదేశం : తమిళనాడు
మాతృ భాష : తమిళ్
తెలిసిన భాషలు : ఆంగ్లము, తమిళ్ మరియు తెలుగు

 

విద్యార్హతలు:
క్ర.సం. విద్యార్హత/విశ్వవిద్యాలయం/సంస్థ సబ్జెక్టు డివిజన్
1 బి.ఇ.  బిట్స్ పిలాని  విశ్వవిద్యాలయం పిలాని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రధమ
2 ఎం.ఎస్ సి. బిట్స్ పిలాని  విశ్వవిద్యాలయం పిలాని భౌతికశాస్త్రం ప్రధమ

 

అనుభవం వివరాలు:
క్ర.సం. హోదా/లెవల్ మంత్రిత్వ/విభాగ/కార్యాలయం/ప్రదేశం సంస్థ అనుభవం(ప్రధాన/అప్రధాన) కాలం(నుండి/వరకు)
1 కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆదిలాబాద్ కేడర్ (ఎఐఎస్) జిల్లా పరిపాలన/ భూ ఆదాయం  నిర్వాహణ & జిల్లా పరిపాలన 18/12/2017 –
2 కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వికారాబాద్ కేడర్ (ఎఐఎస్) జిల్లా పరిపాలన/ భూ ఆదాయం  నిర్వాహణ & జిల్లా పరిపాలన 11/10/2016 – 17/12/2017
3 సంయుక్త కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ జూనియర్ స్కేల్ ఖమ్మం కేడర్ (ఎఐఎస్) ఉప విభాగియా అడ్మిన్/ భూ ఆదాయం  నిర్వాహణ & జిల్లా పరిపాలన
4 ప్రాజెక్ట్ డైరెక్టర్  జూనియర్ స్కేల్ సిజిజి హైదరాబాద్ కేడర్ (ఎఐఎస్) సమాచార సాంకేతిక విజ్ఞానం/ సమాచార & సమాచార సాంకేతిక విజ్ఞానం 09/07/2013