రెవిన్యూ డివిజన్
పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 2 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే పర్యవేక్షింపబడే కొన్ని మండలాలు ఉండును.
S.No. | డివిజను పేరు | అధికారి పేరు | హోదా | చరవాణి సంఖ్య |
---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ | సిహెచ్. సూర్యనారాయణ | రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ | 9491053611 |
2 | ఉట్నూర్ | జగదీశ్వర్ రెడ్డి | రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ | 9491053633 |