జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ
జాతీయ పధకాలు:
- జాతీయ ఆరోగ్య పధకము
 - సంక్రమిత వ్యాదులు
 - జాతీయ కుష్టువ్యాది నిర్మూలన కార్యక్రమము
 - జాతీయ బోధకాలు నివారణ కార్యక్రమము
 - జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమము
 - సమగ్ర వ్యాది పర్యవేక్షణ కార్యక్రమము
 - జాతీయ కీటక జనిత వ్యాది నివారణ కార్యక్రమము
 - అసంక్రమిత వ్యాదులు
- ఇంజురీ మరియు ట్రమా
 - పాటశాల ఆరోగ్య కార్యక్రమము
 - సార్వత్రిక వ్యాది నిరోధక టీకాల కార్యక్రమము
 - జాతీయ మధుమేహ , హృద్రోగ మరియు గుండె జబ్బుల నివారణ మరియు నియంత్రణా కార్యక్రమము
 - జాతీయ మానసికవ్యాది కార్యక్రమము
 - జాతీయ అయోడిన్ లోప నివారణా కార్యక్రమము
 - జాతీయ అందత్వ నివారణా కార్యక్రమము
 - జాతీయ పొగాకు నివారణా కార్యక్రమము
 - జాతీయ వయోవ్రుద్దుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమము
 
 
| క్ర.సం | ఆరోగ్య కేంద్రం / సౌఖర్యాలు | ప్రభుత్వ | ప్రైవేట్ | మొత్తం | 
|---|---|---|---|---|
| 1 | మెడికల్ కాలేజిలు | 1 | 0 | 1 | 
| 2 | జిల్లా ప్రధాన ఆసుపత్రులు | 1 | 0 | 1 | 
| 3 | ప్రాంతీయ ఆసుపత్రులు | 1 | 0 | 1 | 
| 4 | సామజిక ఆరోగ్య కేంద్రములు | 02 | 0 | 02 | 
| 5 | మాతా శిశు సంరక్షణ కేంద్రములు | 0 | 0 | 0 | 
| 6 | ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు | 22+5( అర్బన్ పిహెచ్సిఎస్) | 0 | 22+5 | 
| 7 | ఆరోగ్య ఉప కేంద్రములు | 129 | 0 | 129 | 
| 8 | రక్త నిధి కేంద్రములు | 01 | 0 | 01 | 
| 9 | రక్త నిల్వ కేంద్రములు | 01 | 0 | 01 | 
| 10 | ప్రైవేటు ఆసుపత్రులు | 0 | 74 | 74 | 
| 11 | స్కానింగ్ కేంద్రములు (రిజిస్టర్ అయినవి) | 06 | 19 | 25 | 
అధికారుల సమాచారం
| హోదా | అధికారి పేరు | చరవాణి నం | 
|---|---|---|
| జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి | డా. రాజీవ్ రాజు | 9849902481 | 
| పరిపాలన అధికారి | కే. విజయ | 7981927316 | 
| కార్యాలయ పరివేక్షణ అధికారి | కే. వేణుగోపాల్ రెడ్డి | 9440949990 | 
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి,
ఆదిలాబాద్