కళ్యాణ లక్ష్మి

తేది : 02/10/2014 - 31/05/2019 | రంగం: సంక్షేమం

పేద వధువుల పెళ్లి సహాయం కోసం ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినది

https://telanganaepass.cgg.gov.in/KalyanLakshmi.do

లబ్ధిదారులు:

పేద వధువులు

ప్రయోజనాలు:

అధికారిక వెబ్ సైటును సందర్శించండి

ఏ విధంగా దరకాస్తు చేయాలి

పైన తెలిపిన వెబ్ లింకు ద్వారా ఆన్ లైన్ ఫారం నింపగలరు