ముగించు

ఆసరా పెన్షన్

తేది : 18/11/2014 - 31/05/2019 | రంగం: సంక్షేమ

వయోవృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, కొన్ని ప్రత్యెక వృత్తుల వారు, కొన్ని దీర్గకాలిక వ్యాదిగ్రస్తుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది.

http://www.aasara.telangana.gov.in/

లబ్ధిదారులు:

సీనియర్ పౌరులు, వితంతువులు, గౌడ్ కమ్యూనిటీ, ఎలిఫన్టియాసిస్ రోగులు, ఎయిడ్స్ ప్రజలు దూరంగా, భౌతికంగా డిసేబుల్ మరియు బీడీ కార్మికులు.

ప్రయోజనాలు:

వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500రూపాయలు

ఏ విధంగా దరకాస్తు చేయాలి

పైన లింక్ ని క్లిక్ చెయ్యండి