ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం
తేది : 01/02/2017 - 30/04/2019 | రంగం: నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత
ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం(పిఎంకెవై) భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖమైన పధకం.భారత యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. ఈ పధకంలో యువతను సర్టిఫికేట్ ప్రోగ్రాములలో పాల్గొనేల ప్రోత్సహించి వారిలో నైపుణ్య పెంపు సాధించడం లక్ష్యం.
http://pmkvyofficial.org/Index.aspx
లబ్ధిదారులు:
అర్హులైన యువత
ప్రయోజనాలు:
ఉద్యోగాలు / స్వయం ఉపాధి
ఏ విధంగా దరకాస్తు చేయాలి
ఫై లింకు ను వాడండి