షాది ముబారక్
తేది : 02/10/2014 - 31/05/2019 | రంగం: మైనారిటి సంక్షేమం
పేద ముస్లిం వధువుల వివాహానికి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
https://telanganaepass.cgg.gov.in/ShaadiMubharak.do
లబ్ధిదారులు:
పేద ముస్లిం వధువులు
ప్రయోజనాలు:
అధికారిక వెబ్ సైటును సందర్శించండి
ఏ విధంగా దరకాస్తు చేయాలి
పైన తెలిపిన వెబ్ లింకు ద్వారా ఆన్ లైన్ ఫారం నింపగలరు