రెవెన్యూ సేవలు

మీసేవ ద్వారా అనేక రకాల సేవలు పౌరులకు కల్పించబడుచున్నాయి. ఆదాయ,కుల,కుటుంబ సభ్యుల పత్రము,లేట్ బర్త్ రెజిస్ట్రేషన్,లేట్ డెత్ రెజిస్ట్రేషన్ ప్రమాణ పత్రాలు తదితర ముఖ్యమయిన ప్రమాణ పత్రాలు ఇవ్వబడుతున్నాయి. ఇవ్వబడే సేవల జాబితా

తెలంగాణా ప్రభుత్వము, మీసేవ సేవలు – రెవెన్యూ విభాగము
క్రమ సంఖ్య సేవ పేరు
1 కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.తె.
2 కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.కు.
3 కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-వె.త.
4 కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.తె.(చేతి దరఖాస్తు)
5 నేటివిటి సర్టిఫికేట్ (చేతి దరఖాస్తు)
6 నేటివిటి సర్టిఫికేట్-షె.తె.
7 నేటివిటి సర్టిఫికేట్-షె.కు.
8 నేటివిటి సర్టిఫికేట్-వె.త.
9 సర్టిఫైడ్ కాపీస్ ఇస్యుడ్ బయి ఏడి
10 మ్యుటేషన్
11 మ్యుటేషన్ + ఇ పట్టదార్ పాస్ పుస్తకము
12 కరెంట్  అడంగల్/పహాణి
13 ఆర్ ఒ ఆర్ 1-బి
14 నివాస ధృవీకరణ పత్రము- జనరల్
15 నివాస ధృవీకరణ పత్రము – పాస్ పోర్ట్
16 ఆదాయధృవీకరణ పత్రము
17 వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రము
18 నో అర్నింగ్ సర్టిఫికేట్
19 ఆర్ధిక వెనుకబడిన తరగతుల ధృవీకరణ పత్రము
20 ఇతరవెనుకబడిన తరగతుల ధృవీకరణ పత్రము
21 పాత అడంగల్ / వివరములు
22 కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము
23 పాన్ బ్రోకర్
24 మనీ లెండింగ్
25 సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పిటి
26 నిరభ్యంతర ధృవీకరణ పత్రము
27 యన్ యఫ్ బి యస్ ధృవీకరణ పత్రము
28 ఆపత్బందు స్కీం
29 ఐ యస్ ఇ యస్ సేవలు – ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రము
30 ఐ యస్ ఇ యస్  సేవలు – నివాస ధృవీకరణ పత్రము
31 ఐ యస్ ఇ యస్  సేవలు – ఆదాయ ధృవీకరణ పత్రము
32 ఐ యస్ ఇ యస్  సేవలు – ఆదాయ ఫీసు రీఇంబర్స్మెంట్
33 ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రము
34 నకలు  ధృవీకరణ పత్రము- ఆదాయ
35 నకలు  ధృవీకరణ పత్రము – నివాస
36 నకలు  ధృవీకరణ పత్రము – ఇంటిగ్రేటెడ్
37 అడంగల్ / పహాణి లో తప్పులు సరిచేయుట
38 భూ స్వభావ మార్పు
39 లేట్ రేజిస్త్రేషన్ ఆఫ్ బర్త్
40 లేట్ రేజిస్త్రేషన్ ఆఫ్ డెత్
41 ఆర్ డి ఒ ద్వారా జరీ చేయబడు నకలు ధృవీకరణ పత్రాలు
42 ప్రజావాణి
43 సిసి ఆఫ్ ఆర్ ఒ యం
44 అప్పీల్స్ ఆన్ డిమార్కేషన్
45 లోకలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ (హెచ్ వై డి)
46 డిమార్కేషన్(హెచ్ వై డి)
47 సర్టిఫైడ్ కాపీస్ఆఫ్ టి యస్ యల్ ఆర్
48 స్వాధీన ధృవీకరణ పత్రము
49 ఇ పాస్ బుక్ – కొత్తది
50 ఇ పాస్ బుక్ – మార్పు
51 ఇ పాస్ బుక్ -నకలు
52 ఖాస్రా పహాణి
53 చేసాలా పహాణి
54 సేత్వార్ / సప్లిమెంటరి సేత్వార్ / రిసేటల్మేంట్ రిజిస్టర్ / యఫ్ యల్ ఆర్
55 వసూల్ బాకి
56 ఫైసల్ పట్టి
57 సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పంచనామా
58 ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ హౌస్ సైట్ పట్టా
59 ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డి ఫాం పట్టా
60 ఋణ అర్హత కార్డు
61 వ్యవసాయ భూమి విలువ దరఖాస్తు
62 రెన్యువల్ ఆఫ్ సినిమా లైసెన్సు
63 నో ప్రాపర్టి అప్లికేషన్ సర్వీసు
64 ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఒ ఆర్ సి
65 ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ యన్ ఒ సి అండర్ ఎక్ష్ప్లొసివ్ ఆక్ట్
66 ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ యన్ ఒ సి అండర్ పెట్రోలియం ఆక్ట్
67 పేరు మార్పు దరఖాస్తు
68 చిన్న మరియు పరిమిత వ్యవసాయదారుల ధృవీకరణ పత్రము జారీచేయుటకు
69 వ్యవసాయ/త్రాగు నీటి బావి తవ్వుటకు అనుమతి
70 ఆయుధ లైసెన్సు జారీ (తాజాగా)
71 ఆయుధ లైసెన్సు జారీ (రెన్యువల్)
72 పెట్రోలియం ఉత్పత్తుల నిలువ ఉంచుటకు నిరభ్యంతర పత్రము జారీ
73 వ్యాపార/వృత్తి డిపాజిట్ తిరిగి చెల్లించుటకు
74 బెనిఫిట్ షో నడుపుటకు అనుమతి
75 సినిమా హాలు కట్టడానికి నిరభ్యంతర పత్రము కొరకు
76 ఇనాం భూముల ఆక్యుపన్సి హక్కుల ధృవీకరణ పత్రము జారీ చేయుటకు
77 దీపావళి టపాకాయల లైసెన్సు కొరకు
78 ఎక్ష్ప్లొసివ్ మటేరియల్స్ నిలువ ఉంచుటకు లైసెన్స్
79 టోన్చ్ మ్యాప్ జారీ చేయుటకు
80 విద్యా సంస్థాగత ఉద్దేశ్యము కొరకు స్థానిక అభ్యర్థి ధృవీకరణ పత్రము

 

పర్యటన: http://tg.meeseva.gov.in/DeptPortal/UserInterface/Services.html

మీ సేవ కేంద్రము

మీ సేవ కేంద్రము, ఫిల్టర్ బెడ్, జిల్హాదికారి కార్యాలయము దగ్గర,ఆదిలాబాద్
ప్రాంతము : ఏదయినా మీ సేవా కేంద్రము | నగరం : ఆదిలాబాద్ | పిన్ కోడ్ : 504001
మొబైల్ : 8008022188 | ఇమెయిల్ : meesevasupport[at]telangana[dot]gov[dot]in