ఆధార్ సేవలు
భారతీయ ఏకీకృత నిర్ధారణ సంస్థ అనేది ఒక స్వయం నిర్ణాయిక సంస్థ . ఆధార్ చట్టం 2016 జులై 12న ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖచే జారీ చేయబడినది.(ఆర్ధిక మరియు ఇతర సబ్సిడీలు, లాభాలు మరియు సేవల లక్ష్య పంపిణీ) చట్టం, 2016.
ఈ క్రింది సేవలను మీ-సేవా ద్వారా పొందవచ్చును.
- ఆధార్ రోజు వారి ప్రవేశ నమోదు
- ఆధార్ ఎలక్ట్రానిక్ కస్టమర్ గుర్తింపు
- ఆధార్ తెలుసుకొని పొందుట
- ఆధార్ సేవలు తెలుసుకొనుట
సందర్శించండి : https://uidai.gov.in/
న్యూఢిల్లీ
ప్రాంతము : ఆదిలాబాద్ అర్బన్ తహసిల్ ఆఫీస్ పక్కన,జిల్హాధికారి కార్యాలయము,ఆదిలాబాద్ | నగరం : ఆదిలాబాద్ | పిన్ కోడ్ : 504001