రెవెన్యూ సేవలు
మీసేవ ద్వారా అనేక రకాల సేవలు పౌరులకు కల్పించబడుచున్నాయి. ఆదాయ,కుల,కుటుంబ సభ్యుల పత్రము,లేట్ బర్త్ రెజిస్ట్రేషన్,లేట్ డెత్ రెజిస్ట్రేషన్ ప్రమాణ పత్రాలు తదితర ముఖ్యమయిన ప్రమాణ పత్రాలు ఇవ్వబడుతున్నాయి. ఇవ్వబడే సేవల జాబితా
క్రమ సంఖ్య | సేవ పేరు |
---|---|
1 | కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.తె. |
2 | కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.కు. |
3 | కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-వె.త. |
4 | కమ్యూనిటి మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్-షె.తె.(చేతి దరఖాస్తు) |
5 | నేటివిటి సర్టిఫికేట్ (చేతి దరఖాస్తు) |
6 | నేటివిటి సర్టిఫికేట్-షె.తె. |
7 | నేటివిటి సర్టిఫికేట్-షె.కు. |
8 | నేటివిటి సర్టిఫికేట్-వె.త. |
9 | సర్టిఫైడ్ కాపీస్ ఇస్యుడ్ బయి ఏడి |
10 | మ్యుటేషన్ |
11 | మ్యుటేషన్ + ఇ పట్టదార్ పాస్ పుస్తకము |
12 | కరెంట్ అడంగల్/పహాణి |
13 | ఆర్ ఒ ఆర్ 1-బి |
14 | నివాస ధృవీకరణ పత్రము- జనరల్ |
15 | నివాస ధృవీకరణ పత్రము – పాస్ పోర్ట్ |
16 | ఆదాయధృవీకరణ పత్రము |
17 | వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రము |
18 | నో అర్నింగ్ సర్టిఫికేట్ |
19 | ఆర్ధిక వెనుకబడిన తరగతుల ధృవీకరణ పత్రము |
20 | ఇతరవెనుకబడిన తరగతుల ధృవీకరణ పత్రము |
21 | పాత అడంగల్ / వివరములు |
22 | కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము |
23 | పాన్ బ్రోకర్ |
24 | మనీ లెండింగ్ |
25 | సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పిటి |
26 | నిరభ్యంతర ధృవీకరణ పత్రము |
27 | యన్ యఫ్ బి యస్ ధృవీకరణ పత్రము |
28 | ఆపత్బందు స్కీం |
29 | ఐ యస్ ఇ యస్ సేవలు – ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రము |
30 | ఐ యస్ ఇ యస్ సేవలు – నివాస ధృవీకరణ పత్రము |
31 | ఐ యస్ ఇ యస్ సేవలు – ఆదాయ ధృవీకరణ పత్రము |
32 | ఐ యస్ ఇ యస్ సేవలు – ఆదాయ ఫీసు రీఇంబర్స్మెంట్ |
33 | ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రము |
34 | నకలు ధృవీకరణ పత్రము- ఆదాయ |
35 | నకలు ధృవీకరణ పత్రము – నివాస |
36 | నకలు ధృవీకరణ పత్రము – ఇంటిగ్రేటెడ్ |
37 | అడంగల్ / పహాణి లో తప్పులు సరిచేయుట |
38 | భూ స్వభావ మార్పు |
39 | లేట్ రేజిస్త్రేషన్ ఆఫ్ బర్త్ |
40 | లేట్ రేజిస్త్రేషన్ ఆఫ్ డెత్ |
41 | ఆర్ డి ఒ ద్వారా జరీ చేయబడు నకలు ధృవీకరణ పత్రాలు |
42 | ప్రజావాణి |
43 | సిసి ఆఫ్ ఆర్ ఒ యం |
44 | అప్పీల్స్ ఆన్ డిమార్కేషన్ |
45 | లోకలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ (హెచ్ వై డి) |
46 | డిమార్కేషన్(హెచ్ వై డి) |
47 | సర్టిఫైడ్ కాపీస్ఆఫ్ టి యస్ యల్ ఆర్ |
48 | స్వాధీన ధృవీకరణ పత్రము |
49 | ఇ పాస్ బుక్ – కొత్తది |
50 | ఇ పాస్ బుక్ – మార్పు |
51 | ఇ పాస్ బుక్ -నకలు |
52 | ఖాస్రా పహాణి |
53 | చేసాలా పహాణి |
54 | సేత్వార్ / సప్లిమెంటరి సేత్వార్ / రిసేటల్మేంట్ రిజిస్టర్ / యఫ్ యల్ ఆర్ |
55 | వసూల్ బాకి |
56 | ఫైసల్ పట్టి |
57 | సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పంచనామా |
58 | ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ హౌస్ సైట్ పట్టా |
59 | ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డి ఫాం పట్టా |
60 | ఋణ అర్హత కార్డు |
61 | వ్యవసాయ భూమి విలువ దరఖాస్తు |
62 | రెన్యువల్ ఆఫ్ సినిమా లైసెన్సు |
63 | నో ప్రాపర్టి అప్లికేషన్ సర్వీసు |
64 | ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఒ ఆర్ సి |
65 | ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ యన్ ఒ సి అండర్ ఎక్ష్ప్లొసివ్ ఆక్ట్ |
66 | ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ యన్ ఒ సి అండర్ పెట్రోలియం ఆక్ట్ |
67 | పేరు మార్పు దరఖాస్తు |
68 | చిన్న మరియు పరిమిత వ్యవసాయదారుల ధృవీకరణ పత్రము జారీచేయుటకు |
69 | వ్యవసాయ/త్రాగు నీటి బావి తవ్వుటకు అనుమతి |
70 | ఆయుధ లైసెన్సు జారీ (తాజాగా) |
71 | ఆయుధ లైసెన్సు జారీ (రెన్యువల్) |
72 | పెట్రోలియం ఉత్పత్తుల నిలువ ఉంచుటకు నిరభ్యంతర పత్రము జారీ |
73 | వ్యాపార/వృత్తి డిపాజిట్ తిరిగి చెల్లించుటకు |
74 | బెనిఫిట్ షో నడుపుటకు అనుమతి |
75 | సినిమా హాలు కట్టడానికి నిరభ్యంతర పత్రము కొరకు |
76 | ఇనాం భూముల ఆక్యుపన్సి హక్కుల ధృవీకరణ పత్రము జారీ చేయుటకు |
77 | దీపావళి టపాకాయల లైసెన్సు కొరకు |
78 | ఎక్ష్ప్లొసివ్ మటేరియల్స్ నిలువ ఉంచుటకు లైసెన్స్ |
79 | టోన్చ్ మ్యాప్ జారీ చేయుటకు |
80 | విద్యా సంస్థాగత ఉద్దేశ్యము కొరకు స్థానిక అభ్యర్థి ధృవీకరణ పత్రము |
పర్యటన: http://tg.meeseva.gov.in/DeptPortal/UserInterface/Services.html
మీ సేవ కేంద్రము
మీ సేవ కేంద్రము, ఫిల్టర్ బెడ్, జిల్హాదికారి కార్యాలయము దగ్గర,ఆదిలాబాద్
ప్రాంతము : ఏదయినా మీ సేవా కేంద్రము | నగరం : ఆదిలాబాద్ | పిన్ కోడ్ : 504001
మొబైల్ : 8008022188 | ఇమెయిల్ : meesevasupport[at]telangana[dot]gov[dot]in