Close

కుంటాల జలపాతము

Direction

కుంటాలజలపాతం నేరడిగొండ గ్రామము నుండి 12 కిలోమీటర్ల దూరంలో మరియు ఆదిలాబాద్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.కుంటాలా వద్ద, కడెం నది సెలయేళ్ళు 45 మీటర్ల లోతుతో ప్రవహించి, అరణ్యంలోకి కలుస్తాయి రాష్ట్రంలోనే ఇది అతి ఎత్తైన జలపాతం. ఈ అద్బుతమైన జలపాతం విస్తృతంగా ప్రవహించేటపుడు జలదారలు కన్నుల పండుగా చేస్తాయి.శీతాకాలంలో ఈ జలపాతంను చూసి ఆనందం పొందటానికి అనువైన సమయం.సోమేశ్వర స్వామి అని పిలువబడే శివలింగం ఈ జలపాతం దగ్గరలో ఉంది. మహా శివరాత్రి పర్వాదినాన ఇక్కడ అనేక మంది భక్తులు సందర్శించి శివా దర్శనం చేసుకుంటారు.

Photo Gallery

How to Reach:

By Air

సమీప విమానాశ్రయము హైదరాబాద్

By Train

సమీప రైల్వే స్టేషన్ ఆదిలాబాద్

By Road

నేరడిగొండ గ్రామము నుండి 12 కి.మీ. మరియు ఆదిలాబాద్ నుండి 64 కి.మీ. దూరములో కుంటాల జలపాతము కలదు.