ముగించు

వ్యవసాయ క్రయవిక్రయాలు

వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలను నియంత్రించడము మరియు కొనుగోలు దారులు, విక్రేతలు ప్రత్యక్షముగా నిర్దిష్టమయిన ప్రదేశాలలో కలిసి వ్యాపారము చేసుకునే వీలు కల్పించడము మార్కెటింగ్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఉమ్మడి వేదికలను కల్పించి, నియంత్రిత యంత్రాలను అమర్చి కొనుగోలుదారులు, విక్రేతలను దళారీల/మధ్యవర్తుల దోపిడీ నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే సరకు నిల్వ ఉంచడానికి గిడ్డంగులు, సరైన తూకము కొరకు కొలత యంత్రములు తదితర వసతులను కల్పిస్తుంది. అలాగే విక్రేతలకు ఉత్పత్తుల చెల్లింపులు శీఘ్రముగా జరుపుటకు మరియు వ్యాపారుల అనధికార మినహాయింపులు,అక్రమ వసూళ్ళను నియంత్రించి లావాదేవీలు సక్రమముగా జరపడాన్ని నిర్ధారిస్తుంది .

చర్యలు, పథకాలు మరియు సంప్రదింపు నంబర్లు (PDF 38.7 KB)